CM Revanth Reddy Japan Tour - As part of his visit to Japan, the Chief Minister participated as the chief guest and addressed a meeting organized by the 'Japan Telugu Association' in Tokyo. He said on this occasion that Telangana should be developed in a way that it can compete with the world. He said that there is great joy in developing one's own region.

CM Revanth Reddy Japan Tour - జపాన్ దేశ పర్యటనలో భాగంగా టోక్యో నగరంలో ‘జపాన్ తెలుగు సమాఖ్య’ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా చెప్పారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఎంతో ఉంటుందని అన్నారు.

#CMRevanthReddy #CMRevanthReddyJapanTour #InvestInTelangana #CMJapanTour2025 #TelanganaRising #JapanTeluguAssociation

Also Read

తెలంగాణ అభివృద్ధిని అడ్డుపడే శక్తులు బీఆర్ఎస్, బీజేపీలే: సీఎం రేవంత్ రెడ్డి :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-slams-brs-and-bjp-as-forces-hindering-telanganas-development-433267.html?ref=DMDesc

'తెలంగాణ రైజింగ్': పెట్టుబడులకు జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-invites-japanese-investors-to-fast-growing-telangana-433187.html?ref=DMDesc

తెలంగాణలో అమల్లోకి భూ భారతి.. రైతులకు లాభమా..? నష్టమా..? భూ భారతి కొత్త రూల్స్ తెలుసా? :: https://telugu.oneindia.com/news/telangana/telangana-government-launches-bhu-bharati-portal-complete-details-about-bhu-bharati-act-432809.html?ref=DMDesc

~HT.286~PR.358~